మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Saturday, November 13, 2021
శివోహం
అయ్యప్పా నీకు శరణు...
అమ్మవలె దయచూపి...
ఉత్తమ మానవ జన్మను
బుద్ధిని ఆరోగ్యాన్ని ఆయువునీ....
బంధు మిత్ర కళత్ర పుత్ర పరివారాన్ని...
ప్రకృతి ఒడిలో పెరిగే ఫల పుష్ఫ ధాన్యాది ఆహారాలను జాలితో ప్రేమతో అందిస్తున్న తల్లి ప్రేమ నీది....
హరిహర పుత్ర అయ్యప్పా శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment