మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Wednesday, August 18, 2021
శివోహం
ఉదయకాలపు బ్రహ్మవు...
మధ్యాహ్న రుద్రుడవు...
సాయంకాల నారాయణుడవు...
నీవే నా మదిలో మెదిలే దేవదేవుడవు...
సోమ, సూర్య, అగ్నులు నేత్రాలుగా గలిగిన దేవా...
ఆతేజములే మాకు మూడు రూపాలుగా అగుపించెను పరమేశ్వరా...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment