మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Wednesday, May 12, 2021
శివోహం
సిత్రాలు సేసేడు నిత్యగంగాధరుడు
పంచభూతాలలో ఎప్పుడూ సేదతీరుతూనే ఉంటాడు...
ఉన్నోడయినా లేనోడయినా చివరకు చేరేది ఆయన పాదాల చెంతకే...
అందుకే ఉన్నన్నాళ్ళు పంచాక్షరీ మంత్రంతో ఓం నమః శివాయ అని జపించండి అవ్యయ మోక్షము పొందండి...
ఓం శివోహం... సర్వం శివమయం
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment