Wednesday, April 7, 2021

శివోహం

నాది అంటూ ఏమి మిగిలిఉంది నా వద్ద శివ...
ఒక్క మనసు తప్ప...
అది కూడా నీదే...
అంతా నీవే...
ఇదంతా నీదే...
నీ సొత్తును...
నేనునీకు సంతోషంగా కృతజ్ఞతా పూర్వకంగా  తిరిగి ఇవ్వడానికి  నా దగ్గర ఏమైనా ఉందా పిడికెడు బూడిది తప్ప...
మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment