మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Monday, April 5, 2021
శివోహం
మనసున కోరికలు అనంతమాయె...
మనసున తలపు అల్పమాయె...
మనసున కోరికలకు ఆలోచనేదాయె...
మనసునకు తెలుసాయె...
కరముల జోడింపు నిజనాటకమేనని...
మనసారా సదా కొలిచి,తలచిన కనికరముతో నీలో మమేకము జేసుకొ...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment