Thursday, April 8, 2021

శివోహం

నీ నామం పలుకని నాస్వరం......
నీ రూపాన్ని ఊహించని నా బుద్ధి.....
నిను కాంచని నా నేత్రం వ్యర్థమని.....
నా ఆత్మ లోలోపల ఘోషిస్తూనే వుంటుంది శంకరా..
ఇక కలలో నైనా నిను మరువ సాధ్యమా ప్రాణనాధ...
మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment