మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Tuesday, January 5, 2021
శివోహం
భయాన్ని పోగొట్టే అభయము నీది...
కొండలనే పిండి చేసే బలము నీది...
దుష్ట శక్తులను దునుమాడే శక్తి నీది...
ఏ స్వార్థమూ ఎరుగని భక్తి నీది...
ఎల్లవేళలా మమ్ము కాచే నీ అభయహస్తం మాది...
ఓం నమో ఆంజనేయ.....
జై శ్రీరామ్ జై జై హనుమాన్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment