శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నే బలికిన భవహరమగునట పలికెద వేరొండు గాధ పలుకగ నేలా?
#శ్రీమదాంధ్రమహాభాగవతం హారేరామ హారేకృష్ణ
No comments:
Post a Comment