మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Saturday, January 30, 2021
శివోహం
శంభో ఏముంది కొత్త....
నీకు ఆటలాడుకోవడం అలవాటు...
నాకు భరించడం అలవాటు...
ఐనా సరే నీ ధ్యానం వదలను...
నిన్ను సేవించడం వదలను...
నిన్ను విడిచి వెళ్ళను...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment