Monday, December 14, 2020

శివోహం

మహాదేవుడిని నమ్మిన వారికి...
అజ్ఞానమనే చీకటిని పోగొట్టి...
జ్ఞానమనే కాంతిని తప్పక ప్రసరింపజేస్తాడు మహాదేవుడు...

ఓం శివోహం... సర్వం శివమయం

No comments:

Post a Comment