మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Saturday, December 5, 2020
శివోహం
శంభో...
కన్నతండ్రిలా నన్ను ఆదరిస్తున్నావు...
కృతజ్ఞతగా నీకు ఏమీవ్వగలను....
ఇవ్వడానికి నాదంటూ ఏముంది దేవా....
ఉంది నీవే...
ఉన్నది నీదే...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment