Friday, December 4, 2020

శివోహం

శివా ! భక్తవత్సలా...
మానవులనే కాదు...
మూగజీవుల భక్తిని మెచ్చి మోక్షమిచ్చిన ఓ శంకరా...
పరమ దయామయా నీవే నాకు దిక్క...

మహాదేవా శంభో శరణు...


No comments:

Post a Comment