మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Thursday, November 5, 2020
శివోహం
కోరికల ఖజానాలు ఖాళీ కావు
బంధాల జాతరలు ఆగి పోవు
కన్నీటి సముద్రాలు ఎండి పోవు
మాయా తెరలు తొలగి పోవు
మరి
నిన్ను ఎలా చేరేది తండ్రీ
శివోహం శివోహం
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment