మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Friday, October 23, 2020
శివోహం
సృష్టి, స్థితి లయకారిణి అయిన అమ్మవారు అనంత శక్తి స్వరూపిని.
ఈ ప్రపంచమంతా సర్వం తానై ఇమిడి ఉంది.
అమ్మ కరుణ ఉంటేచాలు కష్టాలు, దుఃఖాలు అన్నీ మటుమాయమైపోతాయి....
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...
ఓం శ్రీమాత్రే నమః
ఓం శివోహం... సర్వం శివయమం
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment