Friday, September 4, 2020

శివోహం

శివా!నీ పాద దూళినైతే పరవసించేను
భస్మమైతే నీ దేహాన ప్రకాశించేను
నేను నీవాడనంటే జన్మ తరించేను
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment