మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Wednesday, September 2, 2020
శివోహం
రాత్రింబవళ్లు నీవు ఒక్కడివే ...
సదా మాకోసం నిరీక్షణలో నీవు ...
కోరికల దావాగ్ని తో
నిరీక్షణ తో నిదురలో సైతం
వరాల అనుగ్రహం కోసం మేము...
నిరీక్షణల తోనే ...
సాగిపోతోంది కాలమంతా...
మహాదేవా శంభో శరణు....
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment