Wednesday, September 9, 2020

శివోహం

తనువు 
నేలపై రాలిపోయే ముందు
ఆ నింగి చూపులేల ?

తను 
లోన ఉన్నప్పుడే ఓ నాలుగు
శివుని మాటలు మాటాడవేల ??

శివోహం  శివోహం

No comments:

Post a Comment