మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Wednesday, August 26, 2020
శివోహం
నా హృదయ స్పందనల
ఆయువు మూర్తికి
ఏ అఖండ హారతి ఇవ్వగలను
ఏ అమోఘ మంత్రం చదువగలను
ఒక్క " ఓం నమః శివాయ " తప్ప .....
శివోహం శివోహం
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment