మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Tuesday, August 4, 2020
శివోహం
నిన్ను నమ్మి నీతో ఉన్నాను
నన్ను వీడిపోకు శంభో
ఇన్ని ఆటలు నేను ఆడలేను
నా ఓటమిని ఒప్పుకుంటున్నాను
నన్ను నీ దగ్గరకు చేర్చుకోవా
మహాదేవా శంభో శరణు....
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment