మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Wednesday, July 15, 2020
శివోహం
శివా!ఎదనున్నా ఎడముగానే ఉన్నావు
కంటి వెలుగై ఉన్నా కనిపించకున్నావు
శ్వాస నీ స్మరణ ఆశ నీ కరుణ
మహేశా ...... శరణు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment