Sunday, July 12, 2020

శివోహం

తండ్రీ శివప్పా

అక్షర 
విన్యాసాలు చేయలేను

పదాల 
పొందికలు కూర్చలేను

ఆత్మ నివేదన ఇది
అశ్రుధారల నీరాజనాలివి

శివోహం  శివోహం

No comments:

Post a Comment