మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Saturday, July 4, 2020
శివోహం
ఏ కన్నో తెరిచి
నా వైపు చూడకు
నేనే కను మూసి
నీ పాదాల చెంత చేరుతా
ఏ మవునమో వీడి
ఆనతి ఇవ్వకు
నేనే మేను విడిచి
నీ ముందు మోకరిల్లుతా తండ్రీ
శివోహం శివోహం
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment