Monday, July 13, 2020

శివోహం

తెలిసి  చేస్తున్న 
ప్రయాణం కన్నా 

తెలియక  చేస్తున్న
ప్రయాణమే ఎక్కువ 

వేస్తున్న  ప్రతి అడుగూ
నీ కోసమే  తండ్రీ .......

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment