Sunday, June 21, 2020

శివోహం

శివా! నీవు పంపితే వచ్చా
నీ కనుసైగలతో మసలా
తిరుగు ప్రయాణం ఎలా
మహేశా ..... శరణు

No comments:

Post a Comment