Sunday, June 21, 2020

శివ

శివా!నీ కన్నుల కారుణ్యం కొప్పున జేరి
శివగంగతో కలసి భువికి చేరి ప్రవహించి
పుడమి జనులను కూడ పునీతులను జేసె
మహేశా ..... శరణం.

No comments:

Post a Comment