Sunday, June 21, 2020

శివోహం

శివా!మమ్ము లయం చేసి ఉద్ధరిస్తావు
మమ్ము ఉద్ధరించీ లయం చేస్తావు
లయ కారకా ఓ శుభ కారకా
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment