Wednesday, June 24, 2020

శివోహం

శివా! రామ నామం రవళించింది
కృష్ణ నామం ప్రభవించింది
అన్నిటా నీ తత్వమే శోభించింది
మహేశా ..... శరణు.

No comments:

Post a Comment