మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Friday, June 26, 2020
శివోహం
భిక్షగాడవూ నీవే
భిక్ష ఒసగే ప్రదాతవూ నీవే
వేటగాడవూ నీవే
విశ్వేశ్వరుడవూ నీవే
ఛండాలుడవూ నీవే
చిదానందుడవూ నీవే
నడిపించే నాయకుడవూ నీవే
నిదురపుచ్చే నిటలాక్షుడవూ నీవే
శివోహం శివోహం
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment