Sunday, June 21, 2020

శివోహం

శివా!మంచు కొండలు వీడి రావయ్యా
నుని వెచ్చని కనీళ్ళతో నిన్ను అభిషేకిస్తా
ఆర్తిగొన్న  నా మనసు నీకే అర్పిస్తా
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment