Monday, June 22, 2020

రాదేకృష్ణ

ప్రేమ యే దైవము
ప్రేమయే  ఈ జగము
ప్రేమయే మూలము
ప్రేమయే మన శక్తి 
ప్రేమయే నా భక్తి 
ప్రేమ యే చేతన ము 
ప్రేమయే జీవమూ 
ప్రేమయే భావమూ 
ప్రేమయే బంధిం చు
ప్రేమయే విడిపించు
ప్రేమయే  కని పెంచు
ప్రేమ నిను చేర్పిం చు
ప్రేమ నిను మరిపించి
నాలోన నిను చేర్చు
ఆనంద మన ఇదియే
ఆనంద మన మనమే
ఆనంద మన మనసే
ఆనంద మున విరిసే

No comments:

Post a Comment