Sunday, June 21, 2020

శివోహం

శివా!శత కోటి నామాలున్నా శివ నామమే ప్రియం
మరెన్నో మనసున ఉన్నా మహేశాయే ‌మననం 
మట్టిలో కలిసే వరకు మననం సాగనీ
మహేశా ..... శరణు .

No comments:

Post a Comment