Sunday, June 21, 2020

ఓం

శివా!కోర్కెల కెరటాలు నన్ను ముంచివేస్తుంటే
తీరాన్ని చేరలేక  నేను తన్నుకుంటుంటే
వేడుకాయెనా నీకు విశ్వనాథా
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment