Sunday, June 21, 2020

శివోహం

శివా!అరుదైన ఈ జన్మ అందించినావు
మెరుగైన నీ భక్తి నా మనసులో నిలిపావు
నాకు మనసైన నీ వెలుగు  వీక్షింపనీయి
మహేశా ..... శరణు .

No comments:

Post a Comment