Monday, June 22, 2020

శివోహం

తండ్రీ శివప్పా

నా చితా భస్మాన్ని
నీవు పూసుకుంటావో లేదో
తెలియదు కానీ

పరమ పవిత్రమైన
నీ విభూదిని నిత్యమూ
నా గుండెపై రాసుకుంటూనే ఉంటాను 

శివోహం  శివోహం

No comments:

Post a Comment