Sunday, June 21, 2020

శివోహం

శివా!ఉపవాసములు నాకు  నప్పవయ్యా
ఉప వాసము  నాకు నచ్చదయ్యా
నీ సహవాసము అనుగ్రహించవయ్యా
మహేశా ..... శరణు

No comments:

Post a Comment