మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Sunday, June 21, 2020
శివోహం
శంభో...
నీ కోసమే జీవిస్తూ నిత్యం నికై తపిస్తూ
నా జీవనాన్ని సాగిస్తున్నా...
కష్టాల నష్టాలు దుఃఖాలుగా ఎన్ని ఎదురైనా...
పట్టు విడవకుండా నీ నమస్మరణే చేస్తున్న...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment