మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Sunday, June 21, 2020
ఓం
శివా! ఉన్నవాడు చిత్తంలో నిన్ను తెలియలేక
చితి మంటల వెలుగుల్లో నిన్ను వెతకుతున్నా
ఉన్ననాడే ఊతమిచ్చి నిన్ను కాస్త తెలియనీ
మహేశా ..... శరణు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment