Sunday, June 21, 2020

శివోహం

శివా! మేలుకుంటె మనసు కోరికల తుట్టే
నిదురబుచ్చ చేస్తున్నా నాదైన ప్రయత్నం
మనో లయము కానిమ్ము లయ కారకా..
మహేశా . . . .  . శరణు .

No comments:

Post a Comment