Thursday, June 25, 2020

శివోహం

ఏ తల్లి 
నిను ఆశీర్వదించి 
తొలి భిక్ష వేసిందో 

అట్టి
మొదటి మహా ప్రసాదాన్ని
నాకు ప్రసాదించు తండ్రీ

శివోహం  శివోహం

No comments:

Post a Comment