Sunday, June 21, 2020

ఓం

శివా! దేహం, బుద్ధి,మనసు, మూకుమ్మడిగా ఉన్నాయి
ముక్తి పథము చేరాలని ముచ్చట పడుతున్నాయి
పొట్టి చూపు చుడు చాలు పొదవి పట్టుకుంటాయి.
మహేశా ..... శరణు .

No comments:

Post a Comment