Monday, June 22, 2020

శివోహం

నన్ను  నేనే మరచి...
నిన్ను నాలో తలచి...
భావించునంతలో మాయలోనా నన్ను ముంచి
మాయమౌదూవేల శంభో...

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment