మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు

▼
Wednesday, December 13, 2023

శివోహం

›
నీ చరణ దర్శనం మా ముక్తి మార్గం నీ పాద ధూలీ మా నుదిటి విభూతి నీ అభయహస్తం మాకు ప్రసాదించే అభయం నీ పంచాక్షరీ మంత్రం తో పరవసించే సమస్త విశ్వం నీ...

శివోహం

›
శివా!కొండైనా కాడైనా అది నీ ఇల్లే ఏ వాడైనా ఏనాడైనా తొల్లింటి వాడవు నీవే చేయి క్రిందున్నా పైనున్నా  ప్రదాతవు నీవే మహేశా . . . . . శరణు . ...

శివోహం

›
ప్రతిరోజు వేదనతో వణుకుతూ ముచ్చెమటలు పడుతున్న ఈ గుండెను  పసిబిడ్డ లా జోకొట్టి శాశ్వత నిద్రపుచ్చు.. శివ నీ దయ.

శివోహం

›
తొలివలపు రోదన సరే కానీ చివరి రోదనలా వినిపిస్తుంది ఏంటో నా మది కి. అపశకునమవుతూ నా మనసు ముంగిట్లో. శివ నీ దయ.
Monday, December 11, 2023

శివోహం

›
శివా!కార్యము తీరగ  భారము మోసావు భారము తెలిసి భావము పంచేవు ముక్తిని వొసగగ బంధములు త్రెంచవా మహేశా . . . . . శరణు .
Sunday, December 10, 2023

శివోహం

›
శివా ! నీ కోసం అడుగేస్తే నా కోసం గుడి కట్టేశావు నీ మది గూడులో నను నిలబెట్టేశావు శివా ! నీ దయ

శివోహం

›
అబద్దం అంతా అబద్దం బందాలు  అబద్దం నీ చుట్టూ బంధుత్వాలు అబద్ధం తరిగిపోయే వయసు అబద్దం కరిగిపోయే అందం అబద్దం నువ్వు అబద్దం నీ తనువు అబద్దం నీ బ...
‹
›
Home
View web version

About Me

My photo
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం లో నేను మీ మోహన్ వాంకుడోత్ :- శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ...మహాదేవా శంభో శరణు
https://mohanvankudoth.blogspot.com/?m=1
View my complete profile
Powered by Blogger.