మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు

▼
Saturday, October 10, 2020

శివోహం

›
శివా!పొగడ్త తెగడ్తలు నీకు పట్టవాయె పంచభూతములు నిన్ను పట్టలేవాయె నిన్ను పట్టి కట్టగలది ఆ భక్తియొకటే మహేశా . . . . . శరణు .

శివోహం

›
రంగుల రాట్నం వలె మాయలెన్నొ కలిపించి... చిన్న చిన్న ఆశలతో నా చిత్తమునే చేరిపేసి... నా చేత తప్పులు చేయ అజ్ఞాపించి... నీ నుండి దూరం చేయకు ... న...
Friday, October 9, 2020

శివోహం

›
మనసెందుకో బరువవుతోంది.... తెరలు తెరలుగా ఆవేదన..... నేను నాది అను భావన తో...  దుఃఖమును అనుభవించుచున్నాను.... అహం స్వార్థం తో కూడిన నా మనస్సు....

శివోహం

›
శివా! గుడి నుండి ఒడికి ఒడి నుండి గుడికి విరామం లేకుండా తిరుగుడే తిరుగుడు  ఎన్నాళ్ళీ తిరుగుడు దీనికేది విరుగుడు మహేశా ..... శరణు

హరే క్రిష్ణ

›
ప్రణయ భక్తి మార్గములో పయనించే దాసుడ్ని నేను గమ్యమునకు చేర్చి నన్ను కనికరింపవోయి ఓ కృష్ణా! కోనలోని కోకిల వలె కొసరి పలుకు నా నాదము నీ స్వరములయ...

శివోహం

›
రామ అన్నది ఒక్క నామమే కాదు మంత్రం కూడా... రామ మంత్రం మనిషిని తరింపజేసేది కావునా అది తారకమంత్రమైంది... తారకమంత్రము కంటే ఉత్తమమంత్రం లేదు... ఈ...
Thursday, October 8, 2020

శివోహం

›
ఈ తోలు తిత్తిపై పెద్దగా ఆశ లేదు  నీ ఇంటి ద్వారానికి తోరణమైతే చాలు తండ్రీ శివోహం  శివోహం
‹
›
Home
View web version

About Me

My photo
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం లో నేను మీ మోహన్ వాంకుడోత్ :- శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ...మహాదేవా శంభో శరణు
https://mohanvankudoth.blogspot.com/?m=1
View my complete profile
Powered by Blogger.