మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Thursday, September 17, 2020
శివోహం
›
ఎలా ఓర్చుకుంటున్నావు ? ఆ చితి మంటల వేడి సెగలను ?? మరెలా భరిస్తున్నావు ? ఆ కన్నీటి శాపాల శోకాలను ?? కాస్త ! ఇంటి ముఖం పట్టు !! కైలాసం చేర...
శివోహం
›
తండ్రీ శివప్పా నీ దర్శన భాగ్యమే రేపటి ఉషోదయానికి శివోదయం తొలి సంధ్యా కీర్తనల సమాహారానికి శుభోదయం శివోహం శివోహం
శివోహం
›
అదృష్టం అంటే ఆనందం అంటే నీ ఆటలో భాగమై ఏ పూటకా పూట నీ చేతిలో ఓడిపోవడమే తండ్రీ శివోహం శివోహం
శివోహం
›
సకల చరాచర ప్రాణుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలే నీకు శృతులుగా హృదయ స్పందనల సంకోచ వ్యాకోచాలే నీకు లయలుగా సాగిపోనీ నీదైన శివ తాండవం తండ్రీ శివోహం శ...
శివోహం
›
శివప్పా నీ గురించి ఏమీ చెప్పలేక పోయినా ఏదో ఒక నీదైన భక్తి పారవశ్యం నీ హృదయాంతరాలకు ప్రణమిల్లుతూనే ఉంటుంది తండ్రీ శివోహం శివోహం
శివోహం
›
జననం నుండి మరణం వరకూ నీ అంతరాత్మ అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ? నీవు మాత్రమే చెప్పుకోవాలి మిత్రమా ఆ జననీ జనకులు కూడా ఇందులో సహాయం చేయరు ?? శ...
శివోహం
›
ఆవిష్కృతం కాలేని అంతరంగ అగాధం నీ ముందు మవునంగా అవ్యక్తం కాలేని ఆవేదనా తరంగం నీ ముందు ధ్యానంగా నీతో ఏదో చెప్పుకోవాలనీ నీతో మరేదో పంచుకోవా...
‹
›
Home
View web version