సాటివారి కింత సాయంబు....
చేయుటే ధరణిలోన గొప్ప ధర్మము...
మంచి మనసుతోడ మానవసేవయే...
మాన్యమైన పూజ మాధవునకు...
హారేకృష్ణ హరే రామ
రామ రామ హరే హరే
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! శ్వాస, శ్వాస మధ్య శూన్యంలో నీ నామం ప్రాణవాయువు అవుతుంది... నీ నామమే ప్రాణాన్ని నిలుపుతుంది ఈశ్వరా. నీన్ను చూస్తూ నీన్ను తెలుస్తూ నీన...
No comments:
Post a Comment