Monday, July 27, 2020

శివోహం

ఈశ్వరభక్తి
సర్వభూతేషు కారుణ్యం ప్రియభాషణమేవ చ /
సర్వభూతహితే శ్రద్ధా సాక్షాద్భక్తి: శివస్య తు //

సమస్తభూతములయందు కారుణ్యభావమును, అందరితో ప్రియముగా మాట్లాడుటయు, సకలప్రాణుల సౌఖ్యంకొరకు పాటుపడుటయు, సమస్తప్రాణుల యందు ప్రకాశించుచుండువాడు భగవంతుడేయని గ్రహించుటయుయే నిజమైన ఈశ్వరభక్తి. 

*భారతి గారు*

No comments:

Post a Comment

శివోహం

శివ! శ్వాస, శ్వాస మధ్య శూన్యంలో  నీ నామం ప్రాణవాయువు అవుతుంది... నీ నామమే ప్రాణాన్ని నిలుపుతుంది ఈశ్వరా. నీన్ను చూస్తూ  నీన్ను తెలుస్తూ  నీన...